- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే
by Naga Rani Yarlagadda |
తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం శ్రీవారి సర్వదర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా..

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం శ్రీవారి సర్వదర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) వెల్లడించింది. రూ.300 ల శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న స్వామివారిని 70,480 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.3.17 కోట్లు వచ్చింది. అలాగే స్వామివారికి 28,923 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Next Story






