- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking:ఆధ్మాత్మిక మందిరానికి నిప్పు.. భయంతో పరుగులు తీసిన భక్తులు
రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది.

X
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది. శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక మందిరానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కూర్మ గ్రామంలోని ఆధ్యాత్మిక గురువు రాధాకృష్ణ మందిరంలో అర్ధరాత్రి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మందిరంలో మంటలు వ్యాపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మంటల ధాటికి భక్తులు పరుగులు తీశారు. మంటలకు విలువైన గ్రంథాలు కాలి బూడిదయ్యాయి.
‘ఆ ఘటనపై లోతుగా విచారణ చేయాలి’.. అధికారులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు
Next Story






