- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వర్టును ఢీకొట్టిన కారు.. తిరుమల ఘాట్‌లో ఘటన
by Vemula.Srinu Prasad |
శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తులు రోడ్డు ప్రమాదానికి వెళ్లారు...

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తులు(Devotees) రోడ్డు ప్రమాదానికి వెళ్లారు. తిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డు ఏడో మైలు వద్ద కల్వర్టును కారు(Accident) ఢీకొట్టింది. దీంతో కారు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కారును పక్కకు తీశారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. బస్సును ఓవర్‌టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలకు వాహనాలతో వెళ్లే భక్తులు ఘాట్ రోడ్డులో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని, మూల మలుపుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయడంలాంటి వద్దని పోలీసులు తెలిపారు.
Next Story






