Fact Check: కనకదుర్గమ్మ కొండ‌పై భక్తుడికి అస్వస్థత..అసలు నిజం ఇదే !

by velandi.Saikiran |

విజ‌య‌వాడ కనకదుర్గమ్మ కొండ‌పై కలకలం చోటు చేసుకుంది. విజ‌య‌వాడ శ్రీ‌ కనకదుర్గమ్మ కొండ‌పై భక్తుడికి అస్వస్థత నెలకొంది.

Fact Check: కనకదుర్గమ్మ కొండ‌పై భక్తుడికి అస్వస్థత..అసలు నిజం ఇదే !
X

దిశ, వెబ్ డెస్క్: విజ‌య‌వాడ కనకదుర్గమ్మ కొండ‌పై కలకలం చోటు చేసుకుంది. విజ‌య‌వాడ శ్రీ‌ కనకదుర్గమ్మ కొండ‌పై భక్తుడికి అస్వస్థత నెలకొంది. ఎండ వేడికి ఊపిరాడక సదరు భక్తుడు చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే విజ‌య‌వాడ కనకదుర్గమ్మ కొండ‌పై డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో బ్యాటరీ కారులో ఆస్ప‌త్రికి తరలించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ సంఘటన పై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. కొండ‌పై డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేడన్నది ఫేక్ అని పేర్కొంది ఏపీ ఫాక్ట్ చెక్ టీం

విజ‌య‌వాడ శ్రీ‌ కనకదుర్గమ్మ కొండ‌పై భక్తుడికి అస్వస్థతకు గురైన భక్తుడి కుటుంబ సభ్యులు.. ఈ వివాదంపై స్పందించారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడి దర్శనానికి వచ్చిన భక్తులు అస్వస్థతకు గురైతే, ఎవరు పట్టించుకోలేదని.. చేస్తున్నది పూర్తిగా అవాస్తవ ప్రచారం అని పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన వెంకట్రావుని ఆస్పత్రికి చేర్చేందుకు ఆలయ సిబ్బంది అంబులెన్స్ అరేంజ్ చేసి, అన్ని చర్యలు తీసుకున్నారని అల్లుడు, కుమార్తె చెప్పారు.


Next Story