- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కపిలతీర్థం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. తీవ్ర ఇబ్బందులు
by Vemula.Srinu Prasad |
తిరుపతి కపిలతీర్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి కపిలతీర్థం ఆలయానికి(Tirupati Kapila Theertham temple) భక్తులు పోటెత్తారు. మహాలయ అమావాస్య(Mahalaya Amavasya) సందర్భంగా కుటుంబ సమేతంగా భారీగా తరలివచ్చారు. పితృదేవతలకు పిండాలు, తర్పణలు వదిలేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రవేశ ఆర్చి వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన తర్వాత కూడా మేలుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు మండిపడ్డారు.
Next Story






