- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan: మహిళలకు పసుపు కుంకుమ కానుకగా నేడు చీరలు పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం..!
నేడు శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయాలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయాలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అయితే ఈ పూజల్లో పాల్గొనే మహిళలకు పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు పంపించారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను అందజేయనున్నారు.
Next Story






