- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan:ఈ నెల 24న గుంటూరు వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్.. కారణం ఇదే!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 24వ తేదీన గుంటూరు వెళ్లనున్నారు.

X
దిశ ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 24వ తేదీన గుంటూరు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సంపత్ నగర్ శ్రీ శృంగేరి శారద మఠం(సంపత్ నగర్ శివాలయం)కు ఆయన రానున్నారు. శ్రీ శృంగేరి శారదా పీఠం జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి గుంటూరు వచ్చిన సందర్భంగా మహా స్వామి వారిని దర్శించి ఆశీస్సులు పొందుతారు. సనాతన ధర్మం స్థాపనే లక్ష్యంగా కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ నేపథ్యంలోనే ఆయన శృంగేరి పీఠాధిపతి పతిని కలుస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






