- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డుపై ఊహించని పరిణామం.. కాన్వాయ్ ఆపి సమస్య విన్న పవన్ కల్యాణ్
by Vemula.Srinu Prasad |
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం కాకినాడలో పర్యటించారు....

X
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) గురువారం కాకినాడ(Kakinada)లో పర్యటించారు. ఉప్పాడ మత్య్సకారుల(Uppada fishermen)తో కలెక్టరేట్‌లో మాటా -మంతి నిర్వహించారు. అయితే అంతకుముందు కలెక్టరేట్‌కు వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద పవన్ కాన్వాయ్(Pawan convoy)కు ఓ మహిళ అడ్డొచ్చారు. తన సమస్య వినాలంటూ ప్రాధేయపడ్డారు. దీంతో కాన్వాయ్ ఆపి మహిళతో మాట్లాడారు. సమస్య తెలుసుకున్నారు. ఆమె ఇచ్చిన అర్జీని తీసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Next Story






