- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP:రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం
ఏపీలో గణతంత్య్ర దినోత్సవ(Republic Day) వేడుకలు ఘనంగా జరిగాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గణతంత్య్ర దినోత్సవ(Republic Day) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ రోజు(ఆదివారం) సాయంత్రం విజయవాడ(Vijayawada)లోని ఏపీ రాజభవన్(AP Raj Bhavan)లో ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu), ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్(Dhiraj Singh Thakur), హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రులు నారా లోకేష్(Minister Nara Lokesh), నారాయణ(Narayan), పయ్యావుల కేశవ్(Payyavula Keshav), అచ్చెన్నాయుడు(Atchennaidu), కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathi), నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), సత్య కుమార్ యాదవ్(Satya Kumar Yadav), సవిత, డిప్యూటీ స్పీకర్(Deputy Speaker) రఘురామకృష్ణంరాజు, ఎంపీలు(MPs), ఎమ్మెల్యేలు(MLAs), సీఎస్(CS), డీజీపీ(DGP), ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.






