- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ‘తల్లికి వందనం’ పథకంపై విద్యాశాఖ కీలక ప్రకటన
తల్లికి వందనం’ పథకంపై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది...

X
దిశ, వెబ్ డెస్క్: ‘తల్లికి వందనం’ పథకంపై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఆ పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు రావాలంటే ఇవే మార్గదర్శకాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. ఈ పథకం విధివిధానాలు ప్రభుత్వం రూపొందించిన తర్వాత విడుదల చేస్తామని, అప్పటివరకూ ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని సూచించింది.
మంగళగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం..కాన్వాయ్ ఆపి క్షతగాత్రులకు హెల్ప్ చేసిన మంత్రి
Next Story






