- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం?
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల్ని మారుస్తానని గతంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆ మాట ప్రకారం త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. అయితే కేబినెట్ మార్పులు, చేర్పులపై నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Next Story






