విచారణకు హాజరైన దస్తగిరి

by Thanuru Gopichand |

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కడప జైలులో ఈరోజు విచారణకు హాజరయ్యారు.

విచారణకు హాజరైన దస్తగిరి
X

దిశ డైనమిక్ బ్యూరో: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కడప జైలులో ఈరోజు విచారణకు హాజరయ్యారు. తాను 2023 అక్టోబర్ కడప సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో గురి చేసి బెదిరించారని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఆదేశి ఏపీ ప్రభుత్వం విచారణ అధికారిగా రాహూల్ శ్రీరామను ప్రేమించింది. ఈరోజు ఆయన ఎదుట దస్తగిరి హాజరయ్యారు. ఈరోజు రేపు విచారణ కొనసాగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి చైతన్య రెడ్డి తో అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, సిఐ ఈశ్వరయ్య, డిఎస్పీ నాగరాజు లను విచారించే అవకాశం ఉంది

Next Story