- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారిని దర్శించుకున్న దామోదర రాజనర్సింహ
by Muthe.Rajitha |
తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం తిరుమలను దర్శించుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం తిరుమలను దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అంతకముందు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు ఏపీకి చెందిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత లు ఉన్నారు.
Next Story






