- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంపంతో కోసి.. తండ్రిని చంపి..
by Thanuru Gopichand |
మద్యం మత్తులో తండ్రిని కొడుకు రంపంతో కోసి చంపిన ఘటన ఏపీలో కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్బ్యూరో : మద్యం మత్తులో తండ్రిని కొడుకు రంపంతో కోసి చంపిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో పైడిపోగు యేసయ్య (64) అనే వ్యక్తిని అతడి కొడుకు మరియ దాసు హత్య చేశాడు. నిద్రలో ఉన్న తండ్రిని చంపి.. రంపంతో కోశాడు. ఆ యువకుడిని స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






