- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదరికంలేని రాజ్యాలను సృష్టిస్తే నక్సలైట్లురారు: సీపీఐ నారాయణ
by Vemula.Srinu Prasad |
పేదరికం లేని రాజ్యాలను సృష్టిస్తే నక్సలైట్లు రారని సీపీఐ నారాయణ అన్నారు. ఆపరేషన్ కగార్, నక్సలైట్ల లొంగుబాటుపై ఆయన స్పందించారు...

X
దిశ, వెబ్ డెస్క్: పేదరికం లేని రాజ్యాలను సృష్టిస్తే నక్సలైట్లు(Naxalites) రారని సీపీఐ నారాయణ(CPI Narayana) అన్నారు. ఆపరేషన్ కగార్, నక్సలైట్ల లొంగుబాటుపై ఆయన స్పందించారు. దోపిడీదారులు ఉన్నంతకాలం ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయన్నారు. సమాజంలో ఏదో ఓ రూపంలో తిరుగుబాటు జరుగుతుందని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. చెట్టుకొట్టేస్తే మళ్లీ మొలకలు వస్తాయన్నారు. నక్సలైట్లను చంపినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతోందనుకోవడం పొరపాటేనని చెప్పారు. అన్యవర్గ ధోరణులు, అరాచకాలు, దోపిడీ విధానం ఉన్నంతకాలం ఉద్యమాలు ఉంటాయని సీపీఐ నారాయణ తెలిపారు.
Next Story






