- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు పర్యటనపై సీపీఐ నేత హాట్ కామెంట్స్
by Muthe.Rajitha |
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై సీపీఎం నేత హాట్ కామెంట్స్ చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై సీపీఎం నేత హాట్ కామెంట్స్ చేసారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చంద్రబాబు నాయుడు యొక్క సింగపూర్ పర్యటనలపై విమర్శలు చేశారు. ఈ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం కలగలేదని, చంద్రబాబు పరిపాలనలో గత ప్రభుత్వంతో పోలిస్తే ఎటువంటి మార్పు కనిపించడం లేదని అన్నారు. 21 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, కేంద్రం నుండి రాష్ట్రానికి ఏమి సాధించారో స్పష్టంగా చెప్పలేదని ఆయన ఆరోపించారు. అదే విధంగా, చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం "డబుల్ ఇంజన్ సర్కార్" అని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి ఏమిటో స్పష్టంగా వివరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Next Story






