మోడీ ప్రసంగంలో ఆ ప్రస్తావనలేదు: సీపీఐ నేత నారాయణ అభ్యంతరం

by Vemula.Srinu Prasad |

మోడీ ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడాన్ని సీపీఐ నేత నారాయణ తప్పుబట్టారు..

మోడీ ప్రసంగంలో ఆ ప్రస్తావనలేదు: సీపీఐ నేత నారాయణ అభ్యంతరం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(AP Capital Amaravati) నిర్మాణ పున:ప్రారంభం కార్యక్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోవడాన్ని సీపీఐ నేత నారాయణ(CPI leader Narayana) తప్పుబట్టారు. రాష్ట్ర రాజధానికి అప్పులు ఇప్పించడం సరికాదన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పారు. రాజధాని పనులు గతంలో ఆడిపోయినందుకు ప్రధాని మోడీ(Pm Modi) బాధ్యత వహించాలని సూచించారు. ప్రధాని మోడీ ప్రసంగంలో విశ్వసనీయత లేదని నారాయణ ఎద్దేవా చేశారు.

Next Story