- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
by Thanuru Gopichand |
రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించకుండా కోర్టు కేసుల పేరిట కాలయాపన చేస్తోందని, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధిం చిన మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు.

X
దిశ, కాకినాడ: : రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించకుండా కోర్టు కేసుల పేరిట కాలయాపన చేస్తోందని, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధిం చిన మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. వెంటనే కోర్టు కేసులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం కాకినాడ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. హోంగార్డు అభ్యర్థులు, పోలీస్ శాఖ రాత పరీక్షలో ఎంపికైన వారికి న్యాయం చేయాలంటూ డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు
Next Story






