- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడలో వైఎస్ షర్మిల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో ఆందోళన నిర్వహించారు...

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) విజయవాడ(Vijayawada)లో ఆందోళన నిర్వహించారు. ఉల్లి రైతుల సమస్యల ప్రశ్నిస్తూ ఆంధ్ర రత్న భవన్(Andhra Ratna Bhavan) వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెడలో ఉల్లిపాయల దండతో షర్మిల నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు ట్రాక్టర్‌లో అసెంబ్లీ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంతీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుని కలిసేంత వరకూ ఆందోళన విరమించేది లేదని షర్మిల హెచ్చరించారు.
Next Story






