- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 29న విజయవాడలో పర్యటించనున్నారని సీఎంవో తెలిపింది. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు. అనంతరం గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం నిధులు విడుదల చేసి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని సీఎంవో తెలిపింది.
Next Story






