AP ప్రజలకు సీఎం జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు...

AP ప్రజలకు సీఎం జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని అభిలషించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ సీతారాముల అనుగ్రహం లభించాలని సీఎం జగన్ వేడుకున్నారు.

Next Story