- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vetlapalem Blast: క్షతగాత్రులకు సీఎం చంద్రబాబు పరామర్శ
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా పేలుళ్లలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌తో పాటు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా పేలుళ్ల(Fireworks Explosions)లో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్(Kakinada GGH)తో పాటు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పరామర్శించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తారని, ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని వారికి భరోసా ఇచ్చారు. కోలుకునేవరకు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Next Story






