నేడు గంగమాంబ జాతరకు CM చంద్రబాబు

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu) ఇవాళ కుప్పం (Kuppam) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ

నేడు గంగమాంబ జాతరకు CM చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu) ఇవాళ కుప్పం (Kuppam) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇవాళ కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇవాళ గంగమాంబ జాతరలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే గంగమాంబ అమ్మవారిని దర్శించుకుని అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం 12:30 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ గ్రౌండ్ కు హెలికాప్టర్లో చేరుకొని అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గానికి రోడ్డు మార్గం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తారు. సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో కుప్పంలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశారు.

Next Story