- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఏడాది నీరు వచ్చే అవకాశం కనిపించడంలేదు: సీఎం చంద్రబాబు
ఈ ఏడాది నీరు వచ్చే అవకాశం కనిపించడంలేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంపై ఎల్ నినో ఎఫెక్ట్ పడిన నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాటు జిల్లా నరసరావుపేలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది నీరు వచ్చే అవకాశం కనిపించడంలేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంపై ఎల్ నినో ఎఫెక్ట్ పడిన నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాటు జిల్లా నరసరావుపేలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో చీకటి, విధ్వంసమే పాలన చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పీఎం, ఆర్థిక మంత్రి చొరవతో జీఎస్టీ శ్లాబ్స్ తగ్గించడంతో బయటపడ్డామని తెలిపారు. అమరావతి, పోలవరానికి కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తోందని స్పష్టం చేశారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
Next Story






