- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ఖరారు
by Muthe.Rajitha |
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సింగపూర్ పర్యటన(Singapore Tour) ఖరారైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సింగపూర్ పర్యటన(Singapore Tour) ఖరారైంది. ఈనెల 26 నుంచి 30 వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. 5 రోజులపాటు జరగనున్న ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి లోకేష్, భరత్, నారాయణ తోసహా పలువురు అధికారులు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షణతోపాటు, పలు రాజకీయ, ఆర్గనైజ్డ్ సెక్టార్స్, వ్యాపార వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతితోపాటు పలు నగరాల అభివృద్ధి, ఓడరేవులు, మౌలిక వసతులు, ఫ్యూచర్ టెక్నాలజీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం.
Next Story






