త్వరలో ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

త్వరలో ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలపనున్నారు..

త్వరలో ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం కీలక ప్రకటన
X

దివ, వెబ్ డెస్క్: త్వరలో రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ లభించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో అందరకి సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు. ఈ మేరకు సంక్షేమ కేలండర్ సైతం ప్రకటిస్తామని చెప్పారు. టీడీపీ, ఎమ్మెల్యే, ఎంపీలు, ముఖ్యనేతలతో టెలికాన్ఫరేన్స్ నిర్వహించిన ఆయన మహానాడులో ప్రవేశపెట్టిన నా తెలుగు కుంటుంబలోని 6 శాసనాల కాన్సెప్ట్ పై దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి 6 శాసనాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కాగా సీఎం చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో పెన్షన్ లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు రూ. 4 వేల నగదు అందించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Next Story