- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పేదల సేవలో’ అందరూ పాల్గొనాలి : నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు
by Naga Rani Yarlagadda |
‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రతిరోజూ ప్రజల్లో ఉండే నేతలే రాజకీయ నాయకులుగా రాణిస్తారని చెప్పారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ.. పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలని తెలిపారు. ప్రస్తుతం పేదల సేవలో కార్యక్రమంలో నాయకుల భాగస్వామ్యం 25 వేలకు చేరిందని, మున్ముందు ఈ సంఖ్య మరింత పెరగాలని ఆకాంక్షించారు.
Next Story






