మోడీ నేతృత్వం దేశానికి ఓ వరం: సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్

by Vemula.Srinu Prasad |

ప్రధాని మోడీ నేతృత్వం దేశానికి ఓ వరమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించడాన్ని ఆయన స్వాగతించారు. ..

మోడీ నేతృత్వం దేశానికి ఓ వరం: సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Pm Modi) నేతృత్వం దేశానికి ఓ వరమని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. పెట్రోల్(Petrol), డీజిల్‌(Diesel)పై ఎక్సైజ్ సుంకం తగ్గించడాన్ని ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతమున్న క్లిష్టపరిస్థితుల్లో ప్రధాని మోడీ దేశానికి స్థిరత్వం కల్పిస్తున్నారని కొనియాడారు. ఆయిల్ ధర భారాన్ని చాలా దేశాలు ప్రజలపై మోపుతున్నాయని చంద్రబాబు తెలిపారు. కానీ భారత్ మాత్రం ప్రజా ప్రయోజనాల కోసమే పని చేస్తోందని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Next Story