- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 9 మంది కార్మికుల మృతి.. సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మరుగుతున్న ఉక్కు బక్కెట్లు జారి పడి 8 మంది కార్మికులు చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు..

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant)లో ఘోర ప్రమాదం జరిగింది. మరుగుతున్న ఉక్కు బక్కెట్లు(Boiling Steel Buckets) జారి పడి 9 మంది కార్మికులు చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితి, సహయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Next Story






