- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్ని కుట్రలు చేసినా ఆపలేరు: అమరావతి నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
అమరావతిని ఎవ్వడూ ఆపలేడని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిపై ప్రతిపక్షాలు ఉసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)ని ఎవ్వడూ ఆపలేడని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. అమరావతిపై ప్రతిపక్షాలు ఉసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మూడు రాజధానులు, 'మావిగాన్'(Mavigun) అంటూ మళ్లీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది అడ్డుపడినా అమరావతి నిర్మాణాన్ని ఎవ్వరూ ఆపలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. తాము నిర్దేశించుకున్న సమయంలోనే రాజధాని నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాజధానిపై వైసీపీ నాయకులు లేనిపోని కుట్రలు సృష్టిచేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
Next Story






