- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దసరా అంటే విజయవాడ గుర్తుకు రావాలి: సీఎం చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
దసరా అంటే కోల్‌కతా, మైసూరే కాదని, విజయవాడ కూడా గుర్తుకు రావాలని సీఎం చంద్రబాబు అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: దసరా(Dassera) అంటే కోల్‌కతా(Kolkata), మైసూరే(Mysore) కాదని, విజయవాడ(Vijayawada) కూడా గుర్తుకు రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచపర్యాటక దినోత్సవ సదస్సులో పాల్గొన్నారు. పర్యాటక శాఖ హోమ్ స్టే పోర్టల్(Tourism Department Home Stay Portal)ను ప్రారంభించిన ఆయన విజయవాడను దేశంలోనే నెంబర్ వన్ పట్టణంగా మారుతుందని చెప్పారు. ఏటికొప్పా, కొండపల్లి, కూచిపూడిని డెవలప్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే గండికోటతో పాటు అరకులోనూ ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. రాయలసీమలో తిరుపతి, కాణిపాకం, శ్రీశైలం, మంత్రాలయం, శ్రీకాహస్తి ఆలయాలు ఉన్నాయని, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
Next Story






