త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-04 13:41:20  IST  )

త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ..

త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా:  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై  స్పందించిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. విదేశీ పర్యటన ముగియడంతో ఆయన హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు(Rayalaseema Lift Irrigation Project)పై తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చేసిన వ్యా్ఖ్యలపై ఆయన స్పందించారు. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో తనకు తెలుసని, కృష్ణా జలాల వివాదంపై త్వరలోనే మాట్లాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story