- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డూండీ గణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
విజయవాడలో జరిగిన ‘వినాయక చవితి’లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో జరిగిన ‘వినాయక చవితి’(Vinayaka Chavithi)లో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrabau Naidu) పాల్గొన్నారు. విద్యాధరపురం(Vidyadharapuram)లో భారీ ఎత్తైన డూండీ గణపతి విగ్రహాన్ని(Dundi Ganapati) ఏర్పాటు చేశారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. వినాయకుడికి పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. అంతకుముందు వినాయక మండపానికి వెళ్లిన చంద్రబాబును అధికారులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత పూజాధికారాలు నిర్వహించారు.
Next Story






