- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంధుత్వం కంటే ఆత్మీయత, స్నేహాన్ని పంచుకున్నాం : హరికృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ల తండ్రి, నందమూరి హరికృష్ణ ఏడేళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో మరణించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ల తండ్రి, నందమూరి హరికృష్ణ ఏడేళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో మరణించారు. నార్కట్ పల్లివద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన స్వర్గస్తులయ్యారు. నేడు ఆయన ఏడవ వర్థంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
తమది కేవలం బంధుత్వం మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువ ఆత్మీయతను, స్నేహాన్ని పంచుకున్నామన్నారు. కుటుంబ సభ్యులకే కాకుండా.. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ అని చంద్రబాబు కొనియాడారు.
Next Story






