ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. రూ.1.50కే విద్యుత్

by Vemula.Srinu Prasad |

ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు......

ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. రూ.1.50కే విద్యుత్
X

దిశ, వెబ్ డెస్క్: ఆక్వా రైతుల(Aqua Farmers)కు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) గుడ్ న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava) పథకాన్ని ప్రకాశం జిల్లా(Prakasam District)లో ఆయన ప్రారంభించారు. కొద్ది రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆక్వా రైతులను రూపాయి యాభై పైసలకే విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. అమెరికా టారీఫ్‌లు పెంచడంతో ఆక్వాకీ ఇబ్బందులు ఎదురవొచ్చని, అయినా సరే ఏం చేయాలో అది చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రేపో, ఎల్లుండో కార్యచరణను రెడీ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story