- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైట్ టైమ్.. రైట్ లీడర్: నితిన్ నబిన్‌పై చంద్రబాబు ప్రశంసలు
by Vemula.Srinu Prasad |
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు...

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Pm Modi)ది రైట్ టైమ్.. రైట్ లీడర్.. రైట్ డిసిషన్ అని బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నబీన్(Nitin Nabin)ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్‌ను ఢిల్లీ(Delhi)లో కలిసి ఆయన అభినందించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ నితిన్ నబిన్ బీజేపీలో కీలక బాధ్యతలు తీసుకోవడం శుభపద్రమని తెలిపారు. నబిన్ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఆకాక్షించారు. నబిన్ యువకుడు, ఉత్సాహవంతుడు అని ప్రశంసించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం దూసుకుపోతోందని, ప్రపంచ స్థాయిలో భారత బ్రాండ్ గుర్తింపు పొందిందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పేర్కొన్నారు.
Next Story






