- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మెట్రో ప్రాజెక్టులను ఆమోదించండి: కేంద్రమంత్రిని కోరిన సీఎం
ఏపీ మెట్రో ప్రాజెక్టులను ఆమోదించాలని కేంద్రమంత్రిని సీఎం చంద్రబాబు కోరారు..

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha), విజయవాడ(Vijayawada)లో మెట్రో రైలు(Metro Rail) ప్రాజెక్టులను ఆమోదించాలని కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్(Union Minister Manohar Lal Khattar)ను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఢిల్లీలో ఆయన కలిశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు అవశ్యకతను కేంద్రమంత్రికి చంద్రబాబు వివరించారు. ఈ రెండు మెట్రో రైళ్ల ప్రాజెక్టులపై సవరించిన డీపీఆర్‌లను కేంద్రానికి పంపినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
Next Story






