- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై ప్రతి రిపోర్టు విడుదల చేయాలి: అధికారులకు సీఎం ఆదేశం
by Vemula.Srinu Prasad |
ఇకపై ప్రతి రిపోర్టు విడుదల చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ రంగంపై ప్రతి సోమవారం నివేదిక విడుదల చేయాలని ఆయన సూచించారు....

X
దిశ, వెబ్ డెస్క్: ఇకపై ప్రతి రిపోర్టు విడుదల చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఆదేశించారు. విద్యుత్ రంగం(Power Sector)పై ప్రతి సోమవారం నివేదిక విడుదల చేయాలని ఆయన సూచించారు. అంతేకాదు రిపోర్టులో 10 అంశాలకు సంబంధించి క్లియర్‌గా ఉండాలన్నారు. కొత్త విధానాలు, సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ రిపోర్ట్స్(Good Governance Reports)పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జులై 18 నాటికి అన్ని రిపోర్టులు విడుదల చేయాలన్నారు. ఫేస్ న్యూస్‌కు చెక్ పెట్టడానికే రిపోర్టులు విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
Next Story






