- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gudur: మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
by Vemula.Srinu Prasad |
తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్‌పై భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి...

X
దిశ. గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్‌పై భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కమిషనర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండు గంటలకు పైగా సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. అవినీతికి సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






