- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupati: టీటీడీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం
by Vemula.Srinu Prasad |
Tirupati TTD Vedic Conservation Trust Ten lakh donation

X
దిశ, తిరుపతి: టీటీడీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు అనంతపురానికి చెందిన పి.శ్రీధర్ దంపతులు రూ 10,11,116 విరాళం అందజేశారు. ఈ మేరకు డీడీని గురువారం టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవీ ధర్మా రెడ్డికి అందచేశారు. ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Next Story






