Tirupati: గోవిందరాజు స్వామి ఆలయ ఆవరణలో అపశృతి

by Vemula.Srinu Prasad |

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. ..

Tirupati: గోవిందరాజు స్వామి ఆలయ ఆవరణలో అపశృతి
X

దిశ, తిరుపతి: తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయ ధ్వజస్తంభం వద్దనున్న పెద్ద రావిచెట్టు కూలి భక్తుడు మృతి చెందాడు. ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప గా గుర్తించిన పోలీసులు. భారీ ఈదురు గాలులకు వందల ఏళ్ల నాటి రావి చెట్టు కుప్ప కూలింది. దీంతో టీటీడీ అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.

Next Story