- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TDP: చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు
by Vemula.Srinu Prasad |
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు అయింది...

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు అయింది. ఈ నెల 14,15,16 తేదీల్లో ఆయన కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. కుప్పంలోని నాలుగు మండల పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు ఈ సమావేశంలో సూచనలు చేయనున్నారు. చంద్రబాబు గత పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈసారి పర్యటనలో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అలర్ట్‌గా ఉండాలని ఇప్పటికే సూచించారు. అటు పార్టీ నాయకులు కూడా ఇప్పటి నుంచే దృష్టి సారించారు. చంద్రబాబు పర్యటన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు.
Next Story






