- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో ప్రధాని మోదీ.. రచనా అతిథి గృహంలో బస
తిరుమల శ్రీవారిని ప్రధాని మోదీ సోమవారం దర్శించుకోనున్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని ప్రధాని మోదీ సోమవారం దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆయన తిరుమల రచనా అతిథి గృహంలో ప్రధాని మోదీ బస చేయనున్నారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్సు ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు.
Next Story






