- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupati: గూడూరు జాతీయ రహదారి సమీపంలో వ్యక్తి మృతి
by Vemula.Srinu Prasad |
తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి పక్కన పంబలేరు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు...

X
దిశ, గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి పక్కన పంబలేరు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంది. ఒంటిపై చొక్కా లేదు. కుడి చేతిపై తెలుగులో లక్ష్మీ అనే పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






