- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: కుప్పం వైసీపీ మండల కన్వీనర్ మురుగేష్ అరెస్ట్
by Vemula.Srinu Prasad |
కుప్పం వైసీపీ మండల కన్వీనర్ మురుగేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: కుప్పం వైసీపీ మండల కన్వీనర్ మురుగేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లానూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ట్రాక్టర్ మిస్సింగ్‌కు సంబంధించి మురుగేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. దీంతో మురుగేష్‌ను అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. ఈ నెల 30 వరకు మురుగేష్‌కు జడ్జి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు.
Next Story






