- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumalaలో కరీంనగర్ ఫారెస్ట్ అధికారి శివప్రసాద్ మృతి
తిరుమలలో ఫారెస్ట్ అధికారి శివప్రసాద్ మృతి చెందారు. కరీంనగర్ చెందిన శివప్రసాద్.. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లారు. ...

X
దిశ వెబ్ డెస్క్: తిరుమలలో ఫారెస్ట్ అధికారి శివప్రసాద్ మృతి చెందారు. కరీంనగర్ చెందిన శివప్రసాద్.. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లారు. అయితే కాలి నడకన అలిపిలి మెట్ల మార్గంలో వెళ్తున్నారు. ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే శివప్రసాద్ మరణించారు. దీంతో ఆయన మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం శివప్రసాద్ మృతదేహాన్ని తెలంగాణకు తరలించే అవకాశం ఉంది.
READ MORE
Next Story






