టీటీడీకి రూ.2.50 కోట్లు విరాళం

by Vemula.Srinu Prasad |

టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళం అందించింది...

టీటీడీకి రూ.2.50 కోట్లు విరాళం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad)కు చెందిన పి.ఎల్.రాజు కన్ట్స్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ(P.L.Raju Constructions Limited) శుక్రవారం టీటీడీ(TTD)లోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది. ఇందులో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు(Sri Venkateswara Pranadana Trust)కు రూ.75 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టు(Sri Venkateswara Vidyadana Trust)కు రూ.75 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టు(Sri Venkateswara Anna Prasadam Trust)కు రూ.25 లక్షలు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ రాజ గోపాల రాజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

Next Story