కుప్పంలో విషాదం.. నలుగురు ఆత్మహత్మాయత్నం.. ఇద్దరు మృతి

by Vemula.Srinu Prasad |

చిత్తూరు జిల్లా కుప్పంలో నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు..

కుప్పంలో విషాదం.. నలుగురు ఆత్మహత్మాయత్నం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District) కుప్పం(Kuppam)లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడు కృష్ణగిరి కె.ఆర్‌.పి. డ్యామ్‌లో ఇద్దరి మృత‌దేహాలు తేలాయి. దీంతో కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట‌కు చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Next Story