తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం

by Jakkula.Mamatha |

తిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగులు(elephants) హల్ చల్ చేశాయి.

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగులు(elephants) హల్ చల్ చేశాయి. ఇవాళ(గురువారం) మొదటి ఘాట్ రోడ్డుకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఘాట్ రోడ్డుపై దర్శనమిచ్చాయి. ఏనుగుల గుంపును చూసిన ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, వాహనదారులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు(Panic) గురైయ్యారు. ఇక ఏనుగుల(elephants) గుంపు చేస్తున్న ఘీంకారాలను చూసిన వాహన చోదకులు భయంతో వణికిపోయారు. ఈ క్రమంలో వాహనాల ఇంజెన్స్ నిలిపివేశారు. ఇటీవల ఎలిఫెంట్ అర్చికి సమీపంలో ఏనుగుల గుంపు మొదటి ఘాట్ రోడ్డు పైకి రావడంతో పలువురు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడం జరిగింది.

Next Story