- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chittoor: కుప్పంలో పట్టాలు తప్పిన డబుల్ డెక్కర్ రైలు
చిత్తూరు జిల్లా కుప్పంలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పింది....

X
దిశ, కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్ ఒక్కసారిగా పట్టాల నుంచి బయటకు రావడంతో అదుపు తప్పింది. వెంటనే లోకో పైలట్ గమనించి రైలు నిలుపుదల చేయడంతో పెనుముప్పు తప్పింది. గుడిపల్లి మండలం బిస్సానతం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన జరిగింది. ఈ రైలు చెన్నై -బెంగుళూరు వెళుతోంది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు.
Next Story






